BREAKING : సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

-

BREAKING : సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ బిగ్‌ షాక్‌ తగిలింది. మహేష్‌ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని సమాచారం.

దీంతో సూపర్ స్టార్ కృష్ణ ను హైదరాబాద్‌ లోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యలు. ఇక హైదరాబాద్‌ లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో సూపర్ స్టార్ కృష్ణకు చికిత్స చేశారు వైద్యులు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కృష్ఱ.. భార్య ఇందిరాదేవి ఇటీవల కన్నుమూయడంతో కృంగిపోయాడు. దీంతో ఆయన ఆరోగ్యం క్షిణించినట్లు తెలుస్తోంది. కాగా.. సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news