సూపర్ స్టార్ కృష్ణ మృతి.. మహేష్ బాబు కుటుంబం సంచలన నిర్ణయం

-

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం యావత్తు సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఇక బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. సినీ ప్రముఖులందరూ ఆయ పార్థివ దేహానికి నివాళులు అర్పించి… కన్నీటి వీడ్కోలు పలికారు.

అయితే, సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో.. మహేష్ బాబు కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేసేందుకు మహేష్‌ బాబు కుటుంబం నిర్ణయం తీసుకుంది. అయితే.. సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ఎక్కడ ఏర్పాటుచేయాలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు చెందిన ఫోటోలు, షీల్డ్ లు ఉండనున్నాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version