పరీక్షల నిర్వహణపై జగన్ సర్కార్ కు మరోసారి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పరీక్షల నిర్వహణపై నిన్న ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారని హెచ్చరించింది. అంతే కాదు.. పరీక్షల సందర్భంలో ఎవరైనా విద్యార్థులు మరణిస్తే ఒకొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా…!? పరిక్షల నిర్వహణ పై యూజిసీ,సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ సలహాలు తీసుకోవచ్చని పేర్కొంది.
జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ః ఏ ఒక్కరు చనిపోయినా… కోటి ఇవ్వాల్సిందే!
-