టీమిండియా తరపున ఆడేందుకు సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మరెంతో దూరంలో లేరని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. త్వరలో జరిగే ఇంగ్లాండ్ టూర్ లో వీరికి అవకాశాలు రావచ్చు అన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ తమకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు అన్నాడు.ఐపీఎల్ లో ఆడినట్లే వచ్చే సీజన్ లోను ఆడితే టీమిండియా తరఫున తప్పక ఆడతారు అన్నాడు.