ఉప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్‌లో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది. ఈ సంఘటన యువరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్- చిలకనగర్ లోని డాక్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకొని మృతి చెందిందని తెలిపారు పోలీసులు.

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరూ లేని టైం చూసి లైంగికంగా వేధించి చంపేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. 14 ఏళ్ల బాలికను అమానుషంగా చంపేస్తే దీనిని పోలీస్ యంత్రాంగం దాచిపెట్టి కేసును కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప్పల్‌లో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
హైదరాబాద్- చిలకనగర్ లోని డాక్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకొని మృతి చెందిందని తెలిపిన పోలీసులు
ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరూ లేని టైం చూసి లైంగికంగా వేధించి చంపేశారని ఆరోపిస్తున్న కుటుంబసభ్యులు
14… pic.twitter.com/YVujnZqlxw
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2025