Swiggy : స్విగ్గి బంపర్ ఆఫర్ ఇకపై హైదరాబాదిలకు కూడా……

-

ఆధునిక జీవితంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది చాలా కామన్ అయినది. మనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నోరురుంచే ఫుడ్ నిమిషాల్లో ఒక క్లిక్ తో మన ముందుకి వస్తుంది. మధ్య తరగతి వర్గాలకు మాత్రం ఇంట్లోనే రెస్టారెంట్ రుచులు ఆస్వాదించడం ఒక సమస్య గా ఉంది. ఫైనాన్సియల్ సమస్యల వలన రెస్టారెంట్ చార్జెస్,డెలివరి యాప్ ఫీజులు వలన ఫుడ్ డెలివరి చేసుకునేందుకు భయపడుతున్నారు.

 

కాగా….ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోనే ఉన్న పాకెట్ హీరో ప్లాన్ ను ప్రముఖ డెలివరి యాప్ స్విగ్గీ హైదరాబాదీ కస్టమర్లకు కూడా తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్స్ నిర్దిష్ట రెస్టారెంట్ల నుండి ఫ్రీ డెలివరీతో పాటు 60 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ప్లాన్ ని స్టూడెంట్స్ మరియు మధ్యతరగతి ప్రజల సౌలభ్యం గురించి తీసుకు వస్తున్నట్టు పేర్కొంది.ఈ సదుపాయాన్ని స్విగ్గీ త్వరలోనే హైదరాబాద్ తో పాటు ముంబై, పూణె,బెంగళూర్ ,కోల్కతా, చెన్నై వంటి నగరాలకూ కూడా విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news