నరేంద్ర మోడీ స్పీడ్ బ్రేకర్.. T కాంగ్రెస్ సంచలన పోస్ట్..!

-

ప్రధాని నరేంద్ర మోడీ మీద తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా మండిపడింది మోడీ ని స్పీడ్ బ్రేకర్ గా తెలంగాణ అభివర్ణించింది. యూపీఏ ప్రభుత్వ హయాం లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా ఆర్థిక వ్యవస్థకు మోడీ స్పీడ్ బ్రేకర్ గా మారారని కాంగ్రెస్ సాధికారత కల్పించడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేస్తుందని నరేంద్ర మోడీ కొద్ది మంది స్నేహితుల ప్రయోజనాల కోసం దేశాన్ని కాళీ చేస్తున్నారని పోస్ట్ చేసింది.

విధానాల్లో దేశ ప్రజల్ని అగ్రగామిగా ఉంచకుండా దేశాభివృద్ధి అసాధ్యం అని పోస్ట్ లో ఉంది అసత్య ప్రచారాలకు విరుద్ధంగా ఆర్థిక రంగం లో కాంగ్రెస్ కి బిజెపి ప్రభుత్వం ఎక్కడ లేదని అన్నారు పోస్ట్ చేశారు ఇందుకు గణంకాలే నిదర్శనం అని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news