T20 World Cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

-

T20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, USA మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.అమెరికాతో మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఇందులో విజేత సూపర్8కు చేరుతుంది. ఓడిన జట్టు మరో మ్యాచ్ ఆడి గెలిస్తే సూపర్ కు వెళుతుంది.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ (C),విరాట్ కోహ్లి, పంత్, సూర్య కుమార్, శివమ్ దూబే, హార్దిక్, జడేజా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్.

 

USA ప్లేయింగ్ ఎలెవన్ : స్టీవెన్ టేలర్, జహంగీర్, గౌస్, ఆరోన్ జోన్స్ (C), నితీశ్ కుమార్, అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్ విక్, జస్టీప్ సింగ్, నేత్రావల్కర్, అలీ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news