బోల్డ్‌ సీన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మిల్కీ బ్యూటీ

-

మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఈ కొత్త వెబ్ సిరీస్ జీ కర్దా నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆదిపురుష్ రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని శుక్రవారానికి బదులు గురువారమే ఈ రామ్ కామ్ సిరీస్ ని విడుదల చేశారు. ఆ సీరిస్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ముద్దు సీన్ చేయటానికి కూడా ఇష్టపడని తమన్నా కూడా మొత్తానికి కూడా హద్దులు దాటేసింది. రీసెంట్ గా లవ్ మేకింగ్ సీన్స్ తో కూడిన హాట్ హాట్ వెబ్ సీరిస్ చేసింది. అరుణిమా శర్మ, హోమీ అదజనియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘జీ కర్దా‘లో ఆమె కీ రోల్ చేసింది.ఈ సీరిస్ మొన్నటి నుంచే స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సీరిస్ ఎలా ఉంది అనేదాని కన్నా …..ఎలా ఉండబోతోందనే చర్చే ఎక్కవ ఆసక్తిగా ఉందంటున్నారు.అందుకు కారణం తమన్నా హాట్ షోనే అనేది నిజం. ఈ క్రమంలో అనేక విమర్శలు వచ్చాయి. వాటికి తమన్నా సమాధానం చెప్పింది

ఈ సిరీస్​లో బోల్డ్​ సీన్స్​ చాలా అవసరమని తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్​ను చాలా న్యాచురల్​గా చూపించే ప్రయత్నంలో ఈ సన్నివేశాలు తెరకెక్కించినట్టు వివరించింది. ఇది నచ్చినా నచ్చకపోయినా కథలో భాగంగానే చూడాలని పేర్కొంది. ‘లస్ట్ స్టోరీస్​ 2’ అనే మరో వెబ్​ సిరీస్​లోనూ తమన్నా ఇంటిమేట్​ సీన్స్​లో నటించింది. దీంతో కాంట్రవర్సీలతోనే పాపులారిటీ తెచ్చుకుంటోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version