హాలీవుడ్ సినిమాలో త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్

-

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ హాలీవుడ్ కి వెళ్లి పోయాడు. ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా హీరో గా ధ‌నుష్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా కు హాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్లు ర‌స్సో బ్ర‌ద‌ర్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ ది గ్రే మ్యాన్ సినిమా లో రియాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి ఆర్మాస్, జెస్సికా హెన్విక్ ప్ర‌ముఖ పాత్ర ల‌లో క‌నిపిస్తున్నారు. అయితే ఈ ది గ్రే మ్యాన్ సినిమా మార్క్ గ్రీనీ అనే ర‌చ‌యిత రాసిన ఒక న‌వ‌ల ఆధారం తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుంది.

అలాగే ఈ సినిమా యాక్ష‌న్ థ్రిల్లార్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా త్వ‌రలో నే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదిక గా విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా పై హీరో ధ‌నుష్ స్పందించాడు. త‌న‌కు హాలీవుడ్ సినిమా ద‌క్క‌డం అదృష్టం గా భావిస్తున్నాని అన్నాడు. ఈ చిత్రం తో న‌టుడి గా కొత్త గా చాలా పాఠాలు నెర్చుకున్నాని తెలిపారు. అలాగే ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కొంత వ‌ర‌కు జ‌రిగింద‌ని తెలిపాడు. మిగిత షూటింగ్ కూడా త్వ‌రలో నే జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news