తేజ సజ్జ సూపర్ సెలెక్షన్…!

-

తేజ సజ్జ ఇప్పటికే తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. హనుమాన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి మంచి సినిమాలను ఎంచుకుంటూ సీనియర్ హీరోలకి కూడా గట్టి పోటీని ఇస్తున్నాడు. హనుమన్ సినిమా తర్వాత తేజ సజ్జ లెవెల్ భారీగా పెరిగిపోయింది రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా భారీ కలెక్షన్ లని వసూలు చేయడంతో పాటుగా పాన్ ఇండియా హిట్ ని తేజ సజ్జ కి అందించింది.

Teja who increased in remuneration crores

తేజ మీద ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది అందరూ తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తో నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజ తో ఈగల్ మూవీ ని తీసాడు. మిరాయ్ అని ఈ సినిమా టైటిల్ పెట్టారు. ఢిల్లీకి చెందిన మోడల్ ఈ హీరోయిన్. అశోక వనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న సినిమాల్లో ఈమె నటించింది, ఇప్పుడు తేజ కి జోడిగా నటిస్తోంది రితిక నాయక్. తేజ కి జోడిగా సెట్ అవుతుందని అభిమానులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news