ప్రొడ్యూసర్ కొడుకుతో దృశ్యం పాప మూవీ..!

-

వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దృశ్యం సినిమా పెద్ద హిట్ అయింది. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా ఎస్తర్ అనిల్ నటించింది. ఇదివరకు జోహార్ అనే ఒక మూవీలో చేసింది. ఇప్పుడు మరో కొత్త సినిమాలో నటిస్తోంది ప్రొడ్యూసర్ శ్రీధర్ లగడపాటి కొడుకు సహిదేవు లగడపాటితో మూవీ చేయడానికి రెడీ అయింది. నక్కిన త్రినాధరావు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్ ధమాకా తర్వాత త్రినాధరావు నక్కిన తన నిర్మాణ పనులు బిజీ అయ్యారు.

సొంత బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 ని ప్రకటించాడు కథని కూడా రెడీ చేసారు. ఈరోజు పూజ ముహూర్తంలో సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాకి వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్రినాధ్, నరేష్ తుల, ఉదయ భాగవతుల స్క్రీన్ ప్లే ని అందించబోతున్నారు. బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్త మావ తర్వాత విక్రమ్ సహదేవుల లగడపాటి ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ కొత్త సినిమా కోసం త్రినాధరావు కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి షార్ట్ కి సుమంత్ దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news