తెలంగాణ కోవిడ్ అప్ డేట్..! 975 కేసులు 6 మరణాలు..! 15,384 కేసులు..!

-

telangana corona update
telangana corona update

తెలంగాణ లో తగ్గని కరోనా విజృంబన..! మరింతగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య. రాష్ట్రం లో నేడు తాజాగా మరో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 6 మరణాలు నమోదయ్యాయి. కేవలం జి‌హెచ్‌ఎం‌సీ పరిదిలో 861 కేసులు నమోదయ్యాయి దీంతో జీహెచ్‌ఎం‌సీ లో కేసుల సంఖ్య 11,813 కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 15,384 కు చేరింది. దీంతో 15 వేల మార్క్ ను కూడా కరోనా కైవసం చేసుకుంది. మొత్తం మృతుల సంఖ్య 253 కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 9559 డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5582 గా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news