3 రోజులుగా మలేషియాలోనే మంత్రి తుమ్మల..!

-

3 రోజులుగా మలేషియాలోనే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. నేడు మలేషియాలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక ఇవాళ ఫెల్దా చైర్మన్ తో భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పుత్రజయలో మలేషియా వ్యవసాయ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Telangana State Agriculture Minister Tummala Nageswara Rao has been in Malaysia for 3 days

సెలాంగర్ లో ఆయిల్ పామ్ హార్వెస్టింగ్ ఇక్విఫ్ మెంట్ ఫీల్డ్ డెమో పరిశీలన చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేటి సాయంత్రం మలేషియా నుంచి తిరుగు ప్రయాణం కానున్నానరు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ పై అధ్యయనం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మూడు రోజుల పర్యటన ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news