ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు !

-

500 Dalit badhithulu attacked Praja Bhavan: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. ప్రజా భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రజా భవన్ వద్ద ధర్నాకు దిగనున్నారు దళిత బంధు భాదితులు.

500 Dalit brothers attacked Praja Bhavan

ప్రజా భవన్‌కు చేరుకుంటున్నారు దాదాపు 500 మంది లబ్ధిదారులు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తమ తమ ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు దళిత బంధు భాదితులు. దీంతో ప్రజా భవన్ వద్ద వందల్లో పోలీసులు చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news