ఇవాళ తీహార్ జైలుకు హరీష్ రావు

-

 

ఇవాళ తీహార్ జైలుకు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హరీష్ రావు, ఎంపి వద్దిరాజు రవిచంద్రలు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ములాఖత్ కానున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హరీష్ రావు, ఎంపి వద్దిరాజు. నిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు కల్వకుంట్ల కవిత.

Harish Rao and MP Vaviraju Ravichandra were sent to Tihar Jail today

ఆగస్టు 27 మంగళవారం నాడు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ ఉంది. ఈ తరుణంలోనే.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ములాఖత్ కానున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హరీష్ రావు, ఎంపి వద్దిరాజు. కాగా, కల్వకుంట్ల కవితకు మరోసారి అస్వస్థత నెలకొంది. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కండీషన్‌ చాలా సీరియస్‌ గా మారినట్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news