BREAKING: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు 6 రోజుల సెలవులు

-

Warangal Enumamula Agricultural Market: తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్‌ అలర్ట్‌. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు 6 రోజుల సెలవులు ఉండనున్నాయి. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు రేపటినుండి బుధవారం వరకు వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటించారు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి గుగులోత్ రెడ్డి.

6 days holiday to Warangal Enumamula Agricultural Market

ఈ నెల 10,11,12 తేదీల్లో వారాంతపు సెలవులు, 13,14,15 వీకెండ్ యార్డ్ మూసివేత కారణంతో బంద్ ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ నెల 16 వ తేదీన మార్కెట్ తిరిగి పునః ప్రారంభం అవుతుందని ఇట్టి విషయాన్ని రైతులు గమనించాలని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి గూగుల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news