మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద కారులో చెలరేగిన మంటలు

-

BREAKING : హైదరాబాద్‌ మహా నగరంలో పెను ప్రమాదమే తప్పింది. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న కారులో నుండి ఒకసారిగా మంటలు రావడం చూసి కారులోని వ్యక్తులు కారు రోడ్డు మీద నిలిపివేసి కారు దిగి అక్కడనుండి పరుగులు తీశారు.

కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మంటలను ఆర్పి వేసిన అనంతరం కారణం పక్కకు తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు మాత్రం వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news