నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలాపురంలో పర్యటన

-

సీఎం వైఎస్‌ జగన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పర్యటన ఖరారు అయింది. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పర్యటనకు బయలు దేరనున్నారు.

ఈ పర్యటనలో భాగంగానే… వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇవాళ ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… అమలాపురం మండలం జనుపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్… అనంతరం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదలను చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news