Telangana: బీర్ టిన్‌లో ఇరుకున్న పాము..ఫోటోలు వైరల్‌

-

Telangana: బీర్ టిన్‌లో పాము ఇరుకున్న సంఘటన వైరల్‌ గా మారింది. తాగి పాడేసిన బీర్ టిన్‌లో ఇరుకున్న పాము సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని రైతు వేదికలో మందు బాబులు బీర్ టిన్‌ లు తాగి పడేశారు.

A snake got stuck with its head in a beer tin dropped by drug addicts at Rythu Vedika in Nalgonda village of Kodimyala mandal

అయితే..ఆ బీర్ టిన్‌లో పాము తల పెట్టి ఇరుక్కుయిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ సంఘటనను చూసిన స్థానికులు షాక్‌ అయ్యారు. వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులు తీసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని సమాచారం. మూడు గంటలు ఇబ్బంది పడ్డ పాము, చివరికి ముళ్ళకంప నుండి వెళ్తుండగా టిన్ ఊడిపోయిందని చెబుతున్నారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version