Film Nagar: ప్రియుడు సరిగా మాట్లాడడం లేదని కాశ్మీరీ యువతి ఆత్మహత్య !

-

Film Nagar: ప్రియుడు సరిగా మాట్లాడడం లేదని కాశ్మీరీ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌ లోనే తాజాగా జరిగింది. ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రియుడు సరిగా మాట్లాడడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

A young Kashmiri girl commits suicide because her boyfriend is not talking properly

మృతురాలు జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా మాలపొర గ్రామానికి చెందిన ఇరామ్‌ నబీ దార్‌ గా హైదరాబాద్ ఫిలింనగర్ పోలీసులు గుర్తించారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో శ్యాంపిల్‌ ఎగ్జిక్యూషన్‌ అనలిస్ట్‌గా పని చేస్తున్న ఇరామ్‌ నబీ దార్‌.. తాజాగా ఆత్మహత్య చేసుకుంది. అయితే… ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news