గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం.. పదవ తరగతి విద్యార్థిని మృతి

-

గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ చోటు చేసుకుంది. బస్సు కింద పడి 10వ తరగతి విద్యార్థిని మృతి చెందాడు. పదో తరగతి పరీక్ష రాసి గచ్చిబౌలి నుండి లింగంపల్లి వైపు వెళ్తుండగా, ఫ్లైఓవర్ మీద ఆర్టీసీ డబల్ డెక్కర్ బస్సు కింద విద్యార్థిని ప్రభాతి ఛత్రియ (16) పడటం జరిగింది.

Accident on Gachibowli flyover A 10th grade student died after falling under a bus

ఈ తరుణంలోనే… అన్న సుమన్ ఛత్రియతో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో అక్కడిక్కడే విద్యార్థిని ప్రభాతి ఛత్రియ (16) మృతి చెందింది. అటు సుమన్ ఛత్రియకు గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version