తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్..నేడు, రేపు AEE పరీక్ష

-

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. సివిల్ విభాగంలో 1,343 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నేడు, రేపు రాతపరీక్షలు నిర్వహించనుంది. ఉ.10 గంటల నుంచి మ. 12:30 వరకు పేపర్-1, మ. 2:30 నుంచి సా. 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో జరగనున్నాయి.

మొత్తం 1,540 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా… 197 ఉద్యోగాలకు ఈనెల 8, 9 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే… ఈ పరీక్షలకు హాజరు అయ్యే వారు.. పరీక్ష కు ముందే అంటే 30 నిమిషాలకు ముందు పరీక్షా సెంటర్‌ లో ఉండాలని అధికారులు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version