చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది – కేటీఆర్‌

-

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టిందని మంత్రి కేటీఆర్‌ ఆసక్తిక కర ట్వీట్‌ చేశారు. నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా రిలీజ్‌ అయ్యాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తిక కర ట్వీట్‌ చేశారు.

- Advertisement -
After a long time had a peaceful sleep Said KTR

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ కు హైక్‌ లేపాయి…కానీ అసలైన ఫలితాలు.. మాకు అనుకూలంగా ఉంటాయని ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌.

అటు నిన్న తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. అదంతా ఫేక్ అని.. పోలింగ్ పూర్తి కాకుండా ఎక్సీట్ పోల్స్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లోనూ తమ పార్టీ ఓడిపోతుందని చెప్పారని కానీ ఏం జరిగిందో అంత చూశారని పేర్కొన్నారు. గత ఎన్నికల ఫలితాలే ఇప్పుడు కూడా రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయేది కేసిఆర్ సర్కారెనని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...