అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..మాకు స్లో పాయిజన్‌ ఇచ్చి..!

-

అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు స్లో పాయిజన్‌ ఇచ్చి..చంపాలనుకుంటున్నారని బాంబ్‌ పేల్చారు అక్బరుద్దీన్‌ ఒవైసీ. తాజాగా అక్బరుద్దీన్‌ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ… మా ఒవైసీ బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని.. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్‌ ఇచ్చి..మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Akbaruddin Owaisi sensational comments

హైదరాబాద్‌లో మేం చాలా బలంగా ఉన్నామన్నారు అక్బరుద్దీన్‌ ఒవైసీ. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు… ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది మేమేనని వివరించారు అక్బరుద్దీన్‌ ఒవైసీ. అయితే.. అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు… కాంగ్రెస్‌ ను ఉద్దేశించిన చేసినవా? లే బీజేపీ పార్టీని ఉద్దేశించిన చేసినవా? అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news