Beerla Ilaiah: కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు పదవీ గండం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పైన అనర్హత వేటు వేయాలని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు అందింది.. సీఎం రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడైన ఆలేరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఐలయ్యపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది.
ఎలక్షన్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారట కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. విక్రయించిన ఆస్తులను అఫిడవిట్‌లో తనవిగానే పేర్కొన్నారట కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తన భార్య పేరును సైతం తప్పుగా రాసినట్లు వెల్లడించారట.
పై అంశాలన్నీ బీర్ల ఐలయ్యకు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కమిషన్ విచారణ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భవితవ్యం తేలనుంది.