వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం

-

వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు వరద నష్టం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు అందించాల్సిన సహాయం పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష ఉంటుంది.

Another important decision of CM Revanth Reddy on flood damage

భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నం లోపు కలెక్టర్స్ నివేదిక ఇవ్వాలని కోరారు సిఎస్ శాంతి కుమారి. ఇక ఇప్పటికే 25 జిల్లాలకు మూడు కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 29 జిల్లాలను వరద జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం… తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు అందించాల్సిన సహాయం పునర్నిర్మాణ కార్యక్రమాలపై సమీక్షించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news