ఎంఐ ఎంతో కలిసి పార్లమెంట్లో ప్రతీ బిల్లుకు బిఆర్ ఎస్ మద్దతిచ్చింది. మోడీ కేసీఆర్ ఒకటైనప్పుడు వి ఆర్ ఎస్ తో MIM ఎలా కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంటో అసదుద్దీన్ చెప్పాలి. నీళ్లు అంటే రైతులకు కన్నీళ్లు గుర్తొస్తాయి నిధులు నిధులు అంటే కాలేశ్వరం దోపిడి గుర్తొస్తుంది. నియామకాలు అంటే కేటీఆర్ ను సీఎం చేయాలని కెసిఆర్ ఆలోచన కనిపిస్తుంది.
కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడుతుంది. 6 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ఆరోపణలు సరే చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతోందేవరు. ప్రధాని టిఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ తీరు ఉంది. కుమ్మకు రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిలిచేందుకు బీజేపీ కెసిఆర్ బాస్ మోడీ. అవినీతి చేశారు అని చెప్పిన మోడీ.. కేసీఆర్ మీద విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు అని ప్రశ్నించారు. మోడీ భాగస్వామిగా ఉన్న కేసీఆర్ కి ఇంకా మద్దతు కొనసాగిస్తారా