తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల గుండెపోటుతో కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్…మృతి చెందారు. నిన్న సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లోనే విధులు నిర్వహించిన కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్…ఇవాళ మరణించారు. రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు..అతన్ని ఆసుపత్రికి తరలించారు.

కానీ పరిస్థితి బాగు పడకపోవడంతో..ఈ రోజున తెల్లవారు జామున మృతి చెందారు కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్. ఆదిలాబాద్ లో 4న జరిగే మోదీ సభకు బందోబస్తుకు వెళ్లేందుకు (నిన్న)ఏర్పాటు చేసుకున్నారు కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్. ఇక కోరుట్ల ఏ.ఎస్.ఐ రాజేందర్ మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు పోలీసులు.