కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మరుగుదొడ్డిలో మృత శిశువు కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఈ దారుణం గురు వారం తెరపైకి వచ్చింది. అప్పుడే అబార్షన్ చేసిన మృత ఆడ శిశివును టాయిలెట్ లో పడేసి వెళ్లింది గుర్తు తెలియని మహిళ.
దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు డ్యూటీ డాక్టర్ రమేష్. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మరుగుదొడ్డిలో మృత శిశువు..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం
అప్పుడే అబార్షన్ చేసిన మృత ఆడ శిశివును టాయిలెట్ లో పడేసి వెళ్లిన గుర్తు తెలియని మహిళ
పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్యూటీ డాక్టర్ రమేష్#Karimnagar #Child #BigTV pic.twitter.com/o0vVvOo6k3
— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2024