అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. 15 నిమిషాలుగా బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి చర్చలు జరిగాయి. ప్రత్యర్థుల ఇద్దరి మంతనాలపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. ఈ ఇద్దరినీ చూసి షాక్ అయిన కేటీఆర్.. వెంటనే అక్కడికి వెళ్లారట.
సంభాషణ మధ్యలో వచ్చిన కేటీఆర్ వచ్చారట.. వాట్ ఏ సర్ ప్రైజ్ అంటూ పలకరించారు. మరో ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ఆ ముగ్గురు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ ఐంది.