ఏప్రిల్ 3న తెలంగాణ కేబినెట్ విస్తరణ..!

-

ఏప్రిల్ 3న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే సంబంధిత నేతలకు సంకేతాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. వారిలో రాజగోపాల్, సుదర్శన్, వివేక్ పేర్లు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

There are reports that the Telangana cabinet expansion will take place on April 3rd

వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా.. మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version