రేవంత్‌ ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు పొన్నం కుట్రలు – బండి సంజయ్‌

-

రేవంత్‌ ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు పొన్నం ప్రభాకర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పొన్నం వ్యతిరేకించారు…రేవంత్ ని దించేందుకు శాంతి భద్రతల సమస్య సృష్టించాలని పొన్నమ్ ప్రయతిస్తున్నారు రేవంత్ జాగ్రత్త పడాలని కోరారు.ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేశారు ఎంపీ బండి సంజయ్‌. బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు.

bandi sanjay on revanth and ponnam

హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై రాళ్లతో దాడి చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. పొన్నం ప్రభాకర్‌ పై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు.అయితే…పొన్నం అనుచరులు చేసిన దాడిపై బండి సంజయ్‌ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను… కాంగ్రెస్ ఓడితే పొన్నం రాజీనామా చేస్తారా? అంటూ సవాల్‌ విసిరారు. పొన్నం అహంకార వ్యాఖ్యలు మానుకోవాలని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news