ఈ రోజు రాత్రి LB స్టేడియంలో పడుకుంటా – బండ్ల గణేష్ !

-

 

ఈ రోజు రాత్రి LB స్టేడియంలో పడుకుంటానని పేర్కొన్నారు నిర్మాత బండ్ల గణేష్. రేవంత్‌ రెడ్డడి ప్రమాణా స్వీకారోత్సవం తొమ్మిదో తేదీ అని చెప్పారు, భయపడ్డా…కాని ఏడవ తేదీ అని చెప్పడంతో సంతోషించానని తెలిపారు. ఇక్కడే పడుకోమంటే పడుకుంటా…ఏడవ తేదీ కలిసొచ్చిందని వివరించారు నిర్మాత బండ్ల గణేష్. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం నా కల అని తెలిపారు.

I will not contest Telangana elections said Bandla Ganesh
bandla ganesh comments on lb stadium

నేను చెప్పినట్లుగా జరుగుతున్నందుకు ఆనందంగా ఉందని వివరించారు. తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండును కాని, ఏర్పాట్లు చూసుకుంటాని ప్రకటన చేశారు నిర్మాత బండ్ల గణేష్. తెలంగాణా ప్రజల పై నమ్మకం ఉందని..అందుకే కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చిందన్నారు. రేవంత్ కష్టం, పార్టీని ముందుకు తీసుకెళ్ళిన విధానం, ప్రజలకు నచ్చింది..కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పాలించాలనేది ఆశించానని చెప్పారు నిర్మాత బండ్ల గణేష్.

Read more RELATED
Recommended to you

Latest news