Bengaluru: యువతిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది…లవర్‌ తో చిచ్చు పెట్టిందని !

-

Bengaluru hostel murder case CCTV footage shows brutality and apathy: ప్రియురాలిని దూరం చేసిందని యువతిని కత్తితో పొడిచి చంపాడు ఉన్మాది. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఇప్పుడు దేశాన్నే కుదేపిస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటున్న కృతి(24) అనే యువతిపై దాడి చేశాడు ఓ యువకుడు. పెద్ద కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది.

Bengaluru hostel murder case CCTV footage shows brutality and apathy

తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి సహాయం కోసం అడగగా, పక్కనే ఉన్న అమ్మాయిలు పట్టించుకోలేదు. దీంతో కృతి మరణించింది. యువకుడు తన ప్రియురాలిని తన నుండి దూరం చేసిందని కసి పెంచుకున్నాడని అంటున్నారు. దీంతో కృతిపై దాడి చేసి, హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news