KL Rahul: KL రాహుల్‌ను బండబూతులు తిట్టిన లక్నో ఓనర్‌!

-

KL Rahul – LSG owner Sanjiv Goenka :  KL రాహుల్‌ను బండబూతులు తిట్టారు లక్నో సూపర్‌జెయింట్స్ సహ యజమాని సంజీవ్ గోయెంకా. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ లో లక్నో దారుణంగా ఓడిపోయింది.

KL Rahul gets a dressing down from LSG owner Sanjiv Goenka in front of everyone

ఈ తరుణంలోనే.. కేఎల్‌ రాహుల్‌ పై కోపంతో ఊగిపోయారు లక్నో సూపర్‌జెయింట్స్ సహ యజమాని సంజీవ్ గోయెంకా. రాహుల్‌ ను తిడుతూ.. కనిపించారు. దీంతో లక్నో సూపర్‌జెయింట్స్ సహ యజమాని సంజీవ్ గోయెంకా ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. అయితే..రాహుల్‌ ను తిట్టడం పట్ల ఫ్యాన్స్‌ సీరియస్‌ అవుతున్నారు. లక్నో సూపర్‌జెయింట్స్ సహ యజమాని సంజీవ్ గోయెంకాకు కొంచెం కూడా సిగ్గులేదంటున్నారు. కాగా హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్‌ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఓడింది.

Read more RELATED
Recommended to you

Latest news