బట్టతలపై వెంట్రుకలు అంటూ భారీ మోసం..!

-

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ బడా మోసం చేశారు. ఢిల్లీ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన వకీల్ అనే యువకుడు బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ బడా మోసం చేసాడు. బిగ్ బాస్ పేరుతో పాతబస్తీలో సెలూన్ షాప్ నడిపిస్తున్నాడు వకీల్. గుండు గీసి కెమికల్స్ రాసి పంపిస్తున్నాడు వకీల్. ఒక్కో గుండుకి రూ.200 వసూలు చేస్తున్నాడు.

Big scam claiming to grow hair on bald heads

దింతో బిగ్ బాస్ సెలూన్ కి క్యూ కడుతున్నారు వందలాది మంది. అయితే సైడ్ ఎఫెక్ట్ రావడంతో ఆసుపత్రిలో చేరుతున్నారు కస్టమర్లు. ఈ తరుణంలోనే బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ బడా మోసం చేసాడని కస్టమర్లు తిరగబడ్డారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news