ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల లోపు ఇంజినీరింగ్ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది కోర్టు. దింతో ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.