కృష్ణా జలాలపై తప్పిందం కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే – బీజేపీ

-

కృష్ణా జలాలపై తప్పిందం కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టులను KRMBకి ఇస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని, ఆ తర్వాత మాట మార్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

BJP MLA Eleti Maheshwar Reddy on krmb

జనవరి 27న రాసిన లేఖలోను ప్రాజెక్టులను ఇవ్వడం లేదని ప్రభుత్వం చెప్పలేదని, కేవలం నియమ నిబంధనల గురించి మాత్రమే ప్రస్తావించిందన్నారు. KRMBకి ఇస్తామని చెప్పిన సీఎం మైండ్ సెట్ ఇప్పుడు ఎందుకు మారిందో తనకు అర్థం కావట్లేదని ఆయన వాక్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version