“ఛలో నల్లగొండ” సభకు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు

-

“ఛలో నల్లగొండ” సభకు బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. చలో నల్లగొండ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు పలువురు నాయకులు కూడా బయలుదేరారు. ఓ ప్రవేట్‌ బస్సులో “ఛలో నల్లగొండ” సభకు బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఇది ఇలా ఉండగా…”ఛలో నల్లగొండ” నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
BRS MLAs left for Chalo Nalgonda Sabha

కేసీఆర్‌ సభ దృష్టి మరల్చేందుకు.. మేడిగడ్డ టూర్‌ పెట్టారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామని… కృష్ణ నది కింద ఉన్న ప్రాజెక్టులు krmb కి అప్పగించటం మంచిది కాదన్నారు. ఈ ప్రాజెక్టులు krmb కి వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. కరెంట్ కు కూడా ఇబ్బందులు ఎదురు అవుతాయన్నారు. వారం కిందనే మేము నల్గొండ సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

https://www.youtube.com/watch?v=lcPrwdHZtvA

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...