కేసీఆర్ కిట్లను అందించిన కేటీఆర్

-

కేసీఆర్ కిట్లను అందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ఐదు వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను అందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.

ktr
BRS Working President KTR presented KCR kits to five thousand mothers on the occasion of his birthday on the 24th of this month

కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కిట్ లతో మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news