KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలు వేసిన కేటీఆర్ మీద ఫిర్యాదు చేశారు బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత.

ఈ తరుణంలోనే.. హనుమకొండ ps లో కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పంపారు పోలీసులు. దీంతో ఐ పీ సీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version