జీవో నెం.46 రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు !

-

జీవో నెం.46 రద్దుపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం రేవంత్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు, కొత్త పోస్టుల నోటిఫికేషన్ పై ముందుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు పలు సూచనలు చేశారు అధికారులు. మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది గత ప్రభుత్వం. అక్టోబర్ 4, 2023కు 15,750 పోస్టులకు పూర్తయింది సెలెక్షన్ ప్రాసెస్. కోర్టు కేసుతో పెండింగ్ లో నియామకాలు ఉన్నాయి.

- Advertisement -

సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల తీర్పునిచ్చింది హైకోర్టు.సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డారు అడ్వకేట్ జనరల్, అధికారులు. కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని సీఎం కు సూచించారు అధికారులు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...