ఇవాళ హైదరాబాద్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలు

-

ఇవాళ హైదరాబాద్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి రోడ్ షోలలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

CM Revanth Reddy’s visit to the districts from tomorrow is the schedule

అనంతరం రాత్రి 7.30 గంటలకు మల్కాజ్ గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news