సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నా నరేష్. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్ మండలం రాముని పట్లలో చోటు చేసుకుంది.
ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర గన్ మెన్ గా నరేష్ పనిచేస్తున్నాడు.