బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన

-

Concern of 2000 students in Basra Triple IT: బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై 2 వేల మంది విద్యార్థుల భారీ ర్యాలీ చేస్తున్నారు.

Concern of 2000 students in Basra Triple IT

ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేదంటే శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇక అటు గురుకుల గెస్ట్ లెక్చరర్లకి మద్దతుగా విద్యార్థులు రోడ్డు ఎక్కారు. గురుకుల స్కూల్లో సీవోఈ సిబ్బందిపై సర్కారు కక్ష సాధింపు చేస్తోందని ఫైర్ అవుతున్నారు. 3నెలలుగా వేతనాలు ఇవ్వకుండా.. ఉన్నపళంగా ఉద్యోగుల తొలగించింది సర్కార్‌. సాంఘిక సంక్షేమ గురుకుల సిఓఈ లలో 250 మందిని తొలగిస్తూ సర్కిలర్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version