ఫార్చ్యూన్ హోటల్లో ఓ హోటల్ లో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ వ్యభిచార కేసులో కాంగ్రెస్ నేత రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్టు అయ్యాడు. అనంతరం కాంగ్రెస్ నేత రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ట్రాక్ రికార్డ్ బయటికి తీశారు పోలీసులు. అఖిల్ మొబైల్ ఫోన్లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రోజుకు 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్న అఖిల్…16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో పెట్టిన అఖిల్… ఫార్చ్యూన్ హోటల్ లో 25 రూములలో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నాడట. టాలీవుడ్ సినీ ప్రముఖులకు అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు అఖిల్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.