BREAKING : TSPSC పేపర్ లీక్ లో కీలక మలుపు..లోకల్ లీడర్ల పిల్లలకు పేపర్ !

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. De రమేష్ 80 మందికి ae పేపర్లు నమ్మినట్టుగా గుర్తించారు సిట్‌ అధికారులు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలకు బేరం ఆడుకున్న రమేష్….. పూల సురేష్ నుంచి పేపర్ ని తీసుకున్నాడు.

పూల రమేష్ కి పేపర్ ను ఇచ్చింది కీలక నిందితుడు ప్రవీణ్. ప్రవీణ్, పూల్ సురేష్ .. పూల్ రమేష్ లది ఓకే దగ్గర నివాసం. తాను పనిచేసిన ఏరియా లోని అభ్యర్థులకు పేపర్ అమ్మాడు డి ఈ రమేష్. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని చాలామంది అభ్యర్థులకు ఏఈ పేపర్ అమ్మకానికి పెట్టాడు. స్థానిక ప్రజాప్రతినిధుల పిల్లలకు పేపర్ అమ్మినట్లుగా గుర్తించారు సీట్ అధికారులు. రమేష్ ను ఆరు రోజుల కస్టడికి అనుమతి ఇచ్చిన కోర్టు… ఇలోగా కేసు దర్యాప్తు చేయ నుంది సిట్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version