ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి : రాహుల్ గాంధీ

-

ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని HICC లోని నిర్వహించిన భారత్ సమ్మిట్ కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వాస్తవానికి నిన్ననే ఇక్కడికి రావాల్సి ఉన్నా.. కాశ్మీర్ లో సమ్మిట్ ఉండటం వల్ల రాలేకపోయానని తెలిపారు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.  ఇప్పుడు అంతా మోడ్రన్ రాజకీయాలు అని తెలిపారు.

పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు అన్నారు. మోడ్రన్ సోసల్ మీడియా అంతా మారిపోయింది. పాతతరం రాజకీయ నాయుడు ఒక రకంగా చనిపోయాడు. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news