మహిళలకు గుడ్ న్యూస్.. స్త్రీ సమ్మిట్ ను ప్రారంభించిన భట్టి విక్రమార్క

-

మహిళలకు గుడ్ న్యూస్.. స్త్రీ సమ్మిట్ ను ప్రారంభం ఐంది. స్త్రీ సమ్మిట్ ను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ స్త్రీ సమ్మిట్ ను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఈ సందర్బంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.

Deputy CM Bhatti Vikramarka inaugurated the Women’s Summit

షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని 7 జోన్లలో 7 మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని చెప్పారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ప్రస్తుతం నగరంలో 8 మంది మహిళా డీసీపీలు పని చేస్తున్నారని పేర్కొన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.

Read more RELATED
Recommended to you

Latest news